Sundari Lyrics – Jaspreet Jasz
Singer: Jaspreet Jasz
Title: Sundari
సన్న జాజిలా పుట్టేసిందిరో
మల్లె తీగల చుట్టేసిందిరో
తేనెటీగల కుట్టేసిందిరో సుందరి
ఈ సుందరి
అందం తాడుతో కట్టేసిందిరో
మత్తు మందునే పెట్టేసిందిరో
కొత్త దారిలో నెట్టేసిందిరో సుందరి
ఈ సుందరి
సోకె కుక్కి నాదిరో నాజూకు మెక్కినదిరో
దీన్నే చెక్కినోడికి World bank నుంచి
Blank check ఇవ్వరో
కోకే కట్టినదిరో గుండె కేకే పెట్టినాదిరో
Like యే కొట్టినానురో
Love బండి తీసి
Track మీద పెట్టినానురో
సన్న జాజిలా పుట్టేసిందిరో మల్లె తీగల చుట్టేసిందిరో
తేనెటీగల కుట్టేసిందిరో సుందరి ఈ సుందరి
అందం తాడూతి కట్టేసిందిరో మత్తు మందునే పెట్టేసిందిరో
కొత్త దారిలో నెట్టేసిందిరో సుందరి
ఈ సుందరి
Chocolate చూపి పిల్లవాడిని
Cute గ ఊరించినట్టుగా
Magnet లాంటి ఒంపు సోంపుని
చూపి నన్ను చంపేరో
ఊపి ఊపిరిరాపేరో
Tube light వేసి dull night ని
Full గ bright చేసినట్టుగా
Moonlight లాంటి కంటి చూపుతో
నా heart light వేసేరో
మనసు weight పెంచేరో
తీసే romance gate ని
ఇక తోసె ఆ సిగ్గు seat ని
రాసే నీ copyright ని
నా పేరు మీద fix అని
నువ్వు నేను mix అని
సన్న జాజిలా పుట్టేసిందిరో
మల్లె తీగల చుట్టేసిందిరో
తేనెటీగల కుట్టేసిందిరో సుందరి
ఈ సుందరి
అందం తాడుతో కట్టేసిందిరో
మత్తు మందునే పెట్టేసిందిరో
కొత్త దారిలో నెట్టేసిందిరో సుందరి
ఈ సుందరి
Keeper లేని time చూసి
Football goal కొట్టినట్టుగా
Control లేని టైం చూసి
Hip నాకు చూపేరో
Hypnotize చేసేరో
Rifle ఏ load చేసి
Target నే కాల్చినట్టుగా
Lipstickలో red తీసి
Love symbol ఏసేరో
బాణమేసి గుచ్చేరో
రావే న left side కి
నీకోసం తెరిచా గుండె కిటికీ
పోదాం ఈ night flight కి
ఓ honeymoon spot కి
ఊటీ లాంటి చోటుకి
సన్న జాజిలా పుట్టేసిందిరో
మల్లె తీగల చుట్టేసిందిరో
తేనెటీగల కుట్టేసిందిరో సుందరి
ఈ సుందరి
అందం తాడుతో కట్టేసిందిరో
మత్తు మందునే పెట్టేసిందిరో
కొత్త దారిలో నెట్టేసిందిరో సుందరి
ఈ సుందరి
Find more lyrics at lyrics.jspinyin.net
You can purchase their music thru or Disclosure: As an Amazon Associate and an Apple Partner, we earn from qualifying purchases
Other Popular Songs:
Mary J Blige - My Favorite Things
Rains - Five Minutes
Sundari – English Translation
Energy Jajala is born
Malle chords wrapped
Sundarami in the honeybees
This beauty
Beauty is rope with rope
Anesthetic flammable drugs
Sundari who pushes the new way
This beauty
Soke Kukuki Nadhiro Nazoo Meckinadiro
From WORLD BANK TO Dinner
BLANK CHECK
Kocka Pauli Kekke Petaduro
Like the hitting
Loved the LOVE cart
Put on the trackk
Commerce jasmine wrapped in july jajila
This Sundari is the beauty of the honey
Beauty is a mixture of mind
Sundari who pushes the new way
This beauty
Chocolate shows the kid
Cute gone
Implemented polls like MAGNet
Show me down
Opportunity to breathe
TUBE LIGHT PLAY DULL NIGHT
Full G BRIGHT
With eye contact like moonlight
My heart lighter
The mind is weight penknow
ROMANCE GATE
No longer the shame seat
Your copyright of writing
My name is fix on
You are that I mix
Energy Jajala is born
Malle chords wrapped
Sundarami in the honeybees
This beauty
Beauty is rope with rope
Anesthetic flammable drugs
Sundari who pushes the new way
This beauty
Look at the Keeper TIME
Football Goal hit
Looking at the missing time not control
HIP shows me
Hypnotize
Rifle no load
Target Neigh
Remove Red in Lipstick
Love Symbol Alasero.
Arrived Karacaro
To Left Side on Rave
Open open heart window
Put this Night Flight
O Honeymoon Spot
To a place like Ooty
Energy Jajala is born
Malle chords wrapped
Sundarami in the honeybees
This beauty
Beauty is rope with rope
Anesthetic flammable drugs
Sundari who pushes the new way
This beauty
Find more lyrics at lyrics.jspinyin.net
Lyrics Jaspreet Jasz – Sundari
Kindly like and share our content. Please follow our site to get the latest lyrics for all songs.
We don’t provide any MP3 Download, please support the artist by purchasing their music 🙂
You can purchase their music thru or Disclosure: As an Amazon Associate and an Apple Partner, we earn from qualifying purchases